ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అభిషేక్ బచ్చన్..! 20 d ago
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రచారం సాగుతున్న సమయంలో అభిషేక్ బచ్చన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. డిసెంబర్ 1న జరిగిన ఫిలిం ఫేర్ ఓటీటీ అవార్డు ఫంక్షన్ లో పాల్గొన్న అభిషేక్ మాట్లాడుతూ పెళ్ళైన మగవారు తమ భార్యలు చెప్పింది చేయండి అని చెప్పారు. దీంతో అభిషేక్ ఐశ్వర్య మాటను వింటున్నట్టు చెప్పకనే చెప్పారు. అభిషేక్ చేసిన వ్యాఖ్యలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి.